Bhakthi Off Beat

Today Panchangam : ఈ రోజు (09-04-2021) పంచాంగం వివరాలు ఏమిటంటే..

Today Panchangam : ఈ రోజు (09-04-2021) పంచాంగం (Today Panchangam) వివరాలు ఏమిటంటే..
ఓం శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, ఏప్రిల్ 9, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి: త్రయోదశి తె4.45వరకు  (తెల్లవారితే శనివారం)
వారం :శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం :శతభిషం ఉ5.56  తదుపరి  పూర్వాభాద్ర
యోగం :శుక్లం మ2.26  తదుపరి బ్రహ్మం
కరణం:గరజి సా4.33 తదుపరి వణిజ తె4.45
వర్జ్యం :మ12.37 – 2.17
దుర్ముహూర్తం :ఉ8.19 – 9.08 & మ12.25 – 1.14
అమృతకాలం:రా10.39 – 12.20
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మీనం ||
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.53 || సూర్యాస్తమయం: 6.10
సర్వే జనా సుఖినోభవంతు
శుభమస్తు

శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం

 

Also Read : Horoscope : 07-04-2021 బుధవారం నేటి రాశిఫలాలు

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage