2024-07-14 00:45:58
Today Horoscope : 26-06-2021 శనివారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 26-06-2021 శనివారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 26-06-2021 శనివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (256-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనులలో అవరోధాలుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు మరింత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. . వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి

వృషభ రాశి (Taurus) :

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది

మిధున రాశి (Gemini) :

ప్రముఖుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. రాజకీయ సంబంధిత సభ సమావేశాలు హాజరవుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి

కర్కాటక రాశి (Cancer) :

సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు వస్త్రా లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

సింహ రాశి (Leo) :

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది ఇతరుల విషయంలో మాట ఇచ్చి విమర్శలను ఎదుర్కొంటారు

కన్య రాశి (Virgo) :

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారపరంగా ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలికఋణ ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి ఇతరుల నుండి సహాయం అందదు .

తుల రాశి (Libra) :

ఇంటాబయట అనుకూల పరిస్థితులుఉంటాయి.సోదరుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరిచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి (Scorpio) :

ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చేపట్టినపనులు మధ్యలో నిలిపివేస్తారు.సోదరులతోఒక ముఖ్య విషయమై వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి .

ధనస్సు రాశి (Sagitarus) :

ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చేపట్టినపనులు మధ్యలో నిలిపివేస్తారు.సోదరులతోఒక ముఖ్య విషయమై వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి .

మకర రాశి (Capricorn) :

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఊహించని ప్రయాణం సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం చికాకుగాఉంటుంది.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దూరపు బంధువుల రాక కొంత ఆనందం ఆనందం కలిగిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.

కుంభ రాశి (Aquarius) :

ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా ఆప్తుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు

మీన రాశి (Pisces) :

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థికంగామరింత పుంజుకుంటారు నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలుఅందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read: Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 26-06-2021 శనివారం … నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage