Bhakthi

Today Horoscope : 18-04-2021 ఆదివారం.. నేటి రాశి ఫలాలు …

Today Horoscope : 18-04-2021  ఆదివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (18-04-2021) రాశి ఫలితాలు

మేషం :

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు. ​

వృషభం :

కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ​

మిధునం :

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ​

కర్కాటకం

కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభాల అందుకుంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ​

సింహం :

బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ​

కన్య :

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. ​

తుల :

సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ​

వృశ్చికం :

దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. ​

ధనస్సు :

విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ​

మకరం :

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ​

కుంభం :

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ​

మీనం :

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు జరుగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

– GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Panchangam : 18-04-2021 ఆదివారం నేటి పంచాంగం..

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage