Off Beat

Horoscope : నేటి రాశిఫలాలు (06-04-2021 మంగళవారం)

Horoscope : 06-04-2021 మంగళవారం.. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల (Horoscope) ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

మేషం:

ప్రముఖ వ్యక్తుల సహాయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. వాహనసౌఖ్యం. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం.

వృషభం:

బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు. కళాకారులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. శ్రమాధిక్యం.

మిథునం: 

ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. కొన్ని పనుల్లో ఆటంకాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

కొత్త కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సమర్థతను చాటుకుంటారు. కొన్ని సమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కళాకారులకు నూతనోత్సాహం.

సింహం:

ప్రయాణాలు వాయిదా వేస్తారు. కొన్ని పనుల్లో ఆటంకాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగులకు శ్రమకు ఫలితం కనిపించదు.

కన్య:

మిత్రుల నుంచి సహాయం. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు.

తుల:

కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. ప్రయాణాలలో మార్పులు.

వృశ్చికం:

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రోత్సాహం. ఆలోచనలు కలసివస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

ధనుస్సు:

ఆస్తి వివాదాలు. పనుల్లో అవరోధాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. అనారోగ్యం

మకరం:

ఆకస్మిక ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఆలయాల దర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం.

కుంభం:

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

మీనం:

ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

అక్షయ తృతీయనాడు బంగారం కన్నా.. రూ.10 పెట్టి దీనిని కొంటే ఇంకా ఎక్కువ పుణ్యం, ఐశ్వర్యం!

 

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి  ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.