Today Horoscope : ఆ రాశి వారికి సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు (01-04-2022)
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశి వారికి సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు (01-04-2022)

Today Horoscope : ఆ రాశి వారికి సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు (01-04-2022)

 

SREE KRUPA (01-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 01-04-2022

ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృషభం – 01-04-2022

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

మిధునం – 01-04-2022

మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి.

కర్కాటకం – 01-04-2022

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం – 01-04-2022

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

కన్య – 01-04-2022

భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

తుల – 01-04-2022

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి.

వృశ్చికం – 01-04-2022

కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు – 01-04-2022

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

మకరం – 01-04-2022

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి.

కుంభం – 01-04-2022

ఇంటాబయట పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి ముక్యమైనా పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

మీనం – 01-04-2022

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

—————————————

Girish (Purohithulu) sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

For More Updates Follow us on – Sirimalli Page