Valimai Twitter Review : వావ్! అజిత్ యాక్షన్ హాలీవుడ్ రేంజ్ లో ఉందిగా! వలిమై ట్విట్టర్ రివ్యూ!

valimai ajithkumar sirimalli.com

Valimai Twitter Review : అజిత్ అంటేనే యాక్షన్. అసలే బైక్ రైడింగ్స్ లో దుమ్మురేపుతాడు. అది చాలు అజిత్ డేరింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఇప్పుడు వలిమై సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ లో ఓ రేంజ్ లో యాక్ట్ చేశాడు. ఎప్పటినుంచో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొన్న సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా ఆంక్షల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాకు ఒక్క రోజు ముందు వలిమై … Read more