International Yoga Day : మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. మీ ఆయుష్షును చెప్పే యోగ.. అదెలా అంటే..

Yoga day

International Yoga Day : మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. ఎంతకాలం బతుకుతారో చెప్పడం.. యోగాతోనే సాధ్యం. ఎక్కువ శ్వాస తీసుకుంటే తక్కువ ఆయుష్షని, తక్కువ శ్వాస తీసుకుంటే ఎక్కువ ఆయుర్దాయమని అంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస తగ్గుతుంది. కోపంతో ఉంటే శ్వాస పెరుగుతుంది. గతంలో నిమిషానికి పది నుంచి పన్నెండు సార్లు శ్వాసిస్తే.. ఇప్పుడు నిమిషానికి ఇరవైసార్లు దాటుతోంది. దీనిని నియంత్రణలో పెట్టే శక్తి యోగాకే (International Yoga Day) ఉంది. యోగాతో … Read more