Bigg Boss sarayu : 7 ఆర్ట్స్ ఛానల్ .. ఎవరీ సరయు..? బిగ్ బాస్ లోకి ఎంట్రీ
Bigg Boss sarayu : కింగ్ నాగార్జన ముచ్చటగా మూడోసారి హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. ‘చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై’ అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కింగ్.. మజ్ను పాటకు స్టెప్పులేసి వావ్ అనిపించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ లను ఆహ్వానించాడు. అందులో భాగంగానే హౌస్‌లోకి 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది సరయు (Bigg Boss sarayu). ఈమె స్పెషాలిటీ ఎంటటే.. ఓ ప్రత్యేకమైన యాస్ … Read more