Bigg Boss Mamilla Shailaja Priya : బిగ్ బాస్ లోకి సాఫ్ట్ పర్సన్ ఎంట్రీ..!
Bigg Boss Mamilla Shailaja Priya : బిగ్ బాస్ అంటేనే వివాదాలు, గొడవలు.. ఇలాంటి షోలోకి సాఫ్ట్ క్యాండెట్ ఎంట్రీ ఇచ్చింది ఆమె మామిళ్ల శైలజ ప్రియ.. హౌజ్ లోకి ఏడో కంటెస్టెంట్గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని పాత్రలో ఆమె నటిస్తుంది. సినిమాల్లోనే కాదు.. సీరియల్ చూసే వారికి కూడా ఈమె సుపరిచితురాలే. ప్రియసఖి సీరియల్కు గాను ఆమెకి నంది అవార్డు అందుకుంది. ఇప్పటివరకు ఆమె ఎలాంటి … Read more