Bigg Boss Lobo : లోబో ఎవరు? చిన్నప్పుడే దొంగతనం.. అట్నుంచి గోవా…!

Biggboss lobo

Bigg Boss Lobo :చిత్రవిచిత్రంగా కనిపిస్తూ భలే గమ్మతైన వేషధారణలో కనిపిస్తుంటాడు లోబో… ఒక్కసారి లోబో(Bigg Boss Lobo )ని చూస్తే ఎవ్వరు మరిచిపోరు కూడా.. అప్పట్లో యాంకర్ గా చేసి ఫేమస్ అయిన లోబో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టి మరోసారి ఫేమస్ అయ్యాడు. హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లోబో గురించి నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు. లోబో పక్కా హైదరాబాదు.. జూన్ 17న జన్మించాడు. అతని అసలు పేరు … Read more