Bellamkonda Sreenivas : బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, స్టార్ డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈసినిమాని జయంతిలాల్‌ గడ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటకే లాంఛనంగా మొదలైన ఈ…