Tamil Actor Vivek : తమిళ సినీ కమెడియన్ వివేక్ కన్నుమూత

comedian-vivek--died

Tamil Actor Vivek : ప్రముఖ తమిళ సినీ కమెడియన్ వివేక్ కన్నుమూశారు. శుక్రవారం నాడు ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు.. చెన్నైలోని వడపళనిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వెంటనే ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్సను అందించింది. కానీ అప్పటికే ఆయన (Tamil Actor Vivek) పరిస్థితి విషమంగా మారింది. అయినా వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. వివేక్ కు ముందుగా యాంజియో చేశారు. తరువాత ఎక్మో ద్వారా … Read more