Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది
Corona Virus : కొన్ని రోజులుగా పరిస్థితిని చూసి.. అంటే రోడ్డుమీద పరిస్థితులు మాత్రమే కాదు.. ఆసుపత్రులు, గవర్నమెంట్.. సిస్టమ్ లో పరిస్థితిని చూసి చెబుతున్నా (Corona Virus).. జాగ్రత్తగా ఉండండి.. భయపడండి.. కరోనా రాకముందే భయపడండి. మనకు వస్తుందేమో అన్న భయంతో సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా.. రాకుండా ఉండటానికి చూసుకోండి. అంటే.. మన పనులు, ఉద్యోగాలు మానుకోమని నేను చెప్పడం లేదు. నిర్లక్ష్యంగా ఉండొద్దు. భయపడకండి.. భయమనేది ముందే ఉండాలి… కానీ వచ్చాక భయపడొద్దు. ఎంత … Read more