Drushyam :  వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా వచ్చిన దృశ్యం (Drushyam) సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు నటించారు. అందులో అంజు అనే పెద్ద పాప పాత్రలో నటించింది కృతిక జయకుమార్.. ఈ సినిమాతో ఆమెకి మంచి పేరు…