Tollywood Heroine : ఇది ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఆమె ఎవరో చెప్పగలరా?

Archana Sastry Sirimalli

Tollywood Heroine : ఫోటో చూసి భలే క్యూట్ గా ఉందని అనుకున్నారు కదా. నిజంగానే చాలా క్యూట్ గా ఉంది. కానీ పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో యాక్ట్ చేసింది. బాగానే సక్సెస్ అయ్యాయి. నటి (Tollywood Heroine) గా మంచి పేరే వచ్చింది. శ్రీరామదాసు సినిమాలో యాక్ట్ చేయడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. హీరోయిన్ ముద్దు పేరు ‘భల్లూ’ స్మార్ట్ గా … Read more