Varsha Bollamma: ఒకప్పుడు నటీనటులు తమ క్యారెక్టర్ సెలక్షన్‌కు కొన్ని పరిధులు పెట్టుకునేవారు. ఒకవేళ కొత్త క్యారెక్టర్ ఏదైనా చేయాలన్నా.. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న సందేహంలో ఉండేవారు. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, హీరోయిన్లు ఎక్కువగా…