సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌ లో ఉన్న సాయి పల్లవి సారంగ‌దరియా పాటకి ఇప్పుడు పేరడీ సాంగ్ వచ్చేసింది. కరోనా టీకా పైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పేరడీ సాంగ్ రాశాడని తెలుస్తోంది. ఈ పేరడీ సాంగ్ యొక్క లిరిక్స్…