Actor Uttej : సినీ నటుడు, మాటల రచయిత ఉత్తేజ్(Actor Uttej)ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…