Telangana Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. ఆమధ్య జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తరువాత రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా అని అంతా ఎదురుచూశారు. ఇప్పుడు వార్డుల పునర్విభజన కూడా పూర్తవ్వడంతో…