తమిళనాడులో తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార అన్నాడీఎంకేను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే..! ఈ నెల 7న ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రమంస్వీకరానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,…