Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

corona story

Motivational Story  : ఒక తొండ, పాముతో., నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిచిన మనిషి చస్తాడు అంది. అదెలా అనడిగింది పాము. నేను చెప్పినట్టు చెయ్యి అని, ఆ పొలంలో పనిచేసుకునే రైతుని వెనుక నుండి కాటెయ్యి అంది తొండ. పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ పరిగెత్తిపొయ్యిందంట. నన్ను కరిసచింది తొండే కదా అని ధైర్యం తో గాయానికి … Read more

టీవీ యాంకర్ కావాలంటే ఏం చేయాలి? ఏమేం నేర్చుకోవాలి?

చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడితే.. దీనికి వస ఎక్కువ పట్టినట్టున్నారు. అందుకే తెగ వాగుతోంది.. వట్టి వాగుడుకాయ అని పెద్దవాళ్లు సరదాగా తిడుతుంటారు. నిజానికి ఆ వాగుడు వాగడం కూడా అంత ఈజీ కాదు. అందులోనూ సరదాగా మాట్లాడగలగడం మరీ కష్టం. అయినా ఇప్పుడు అలా వాగేవారికే డిమాండ్. ఆ రోజుల్లో అయితే వాగుడుకాయ అనేవారు. కాని ఇప్పుడు వాళ్లను యాంకర్లు అంటున్నారు. వాగడం అంటే మోటుగా ఉంటుంది కాని, అందంగా మాట్లాడగలగడం అంటే.. వినసొంపుగా ఉంటుంది. యాంకర్లందు … Read more