TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. ఆ టిక్కెట్ల విషయంలో..

ttd

TTD : శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతోకాలం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్లారా చూడాలన్నదే వారి చిరకాల కోరిక. అందుకే వారు టీటీడీ ఇచ్చే దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో ఒకే దగ్గర ఎక్కువ మంది గుమిగూడడం ప్రమాదకరం. అందుకే భక్తులకు దర్శనం విషయంలో టీటీడీ (TTD) వెసులుబాటు కల్పించింది. భక్తులు ఈనెల 21 నుంచి 30 వరకు దర్శనాల కోసం భక్తులు  … Read more