తిరుమల : టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియా సమావేశం.. టిటిడి పంచాంగంలో‌ నిర్ధేశించిన విధంగా జూన్ నాలుగో తేదీన హనుమన్ జయంతి (Hanuman Jayanti ) నిర్వహిస్తాం.. బేడి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం.. టిటిడి కమిటి…