పక్కా ప్రూఫ్స్‌తో దొరికిపోయిన లోబో.. నెటిజన్లు ఫుల్ ట్రోల్స్‌

lobo

బుల్లితెర ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 5 అట్టహాసంగా నిన్న మొదలైంది. కింగ్ నాగార్జునే మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించడం షో స్పెషాలిటీ. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు మొదలైన ఈ షోలో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు లోబో.. కట్టుబొట్టు, మాట తీరులో విభిన్నంగా కనిపించే లోబో కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. వాస్తవానికి లోబోకి గతంలో బిగ్‌బాస్‌ ఆఫర్ … Read more