అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్‌ ఎన్నికల్లో… తృణమూల్‌ అధినేత్రి మమత బెనర్జీ విజయం సాధించారు. 1,200 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై మమత విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి నందిగ్రామ్‌ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మమతకు గట్టి…