International Yoga Day : ఒక ఆసనం.. వెన్నెముకకు ఊతమిస్తుంది. మరో ఆసనం.. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. ఇంకో ఆసనం.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇలాంటి లక్షల కొద్దీ ఆసనాలు యోగాలో ఉన్నాయి. అందుకే జాతి, కుల, మత, లింగ…