చాలామందికి భోజనం అంటే కేవలం అన్నం, పులుసు, రసం, సాంబారు, ఏవో రెండు రకాల కూరలు ఉంటే సరిపోదు. పోనీ పచ్చళ్లతో అయినా టేస్ట్ చూస్తారా అంటే కొంతమంది మూతి ముడిచేస్తారు. అలాంటివాళ్లకు అప్పడం, వడియాలు వంటివి అందిస్తే.. వాళ్ల ముఖం…