తిరుపతి ఉపఎన్నికల్లో నారా లోకేష్ ప్రచారం.. ప్రత్యేక వ్యూహంతో సిద్ధం

నేటి నుoచి ఈ నెల 15వరకు తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సాయంత్రం తిరుపతి వెళ్లనున్న లోకేష్ ఎన్నికల ప్రచార గడువు ముగిసే వరకు తిరుపతిలోనే ఉండనున్న నారా లోకేష్ నాయకుల మధ్య సమన్వయం, ప్రచార బాధ్యతలు చేపట్టనున్న లోకేష్

పుదుచ్చేరిలో గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అనడం హాస్యాస్పదం – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పటం కప్పదాటు వైఖరే – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే నీతి అయోగ్ సూచనమేరకు ‘ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రులు పదేపదే చెప్పారు. ఇప్పుడు మాట మార్చి పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై రాష్ట్ర బిజెపి నేతల వైఖరి స్పష్టం చేయాలి. తిరుపతి … Read more