Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు కలమే బలం
Manju Yanamadala : తెలుగు అక్షరానికి తలకట్టు ఉంటుంది కదా.. అందుకే దానికి తలబిరుసు ఎక్కువనుకుంటారు. గుండ్రంగా ఉంటుంది కదా అందుకే అందంగా ఉంటుందని గర్వమెక్కువనుకుంటారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగుడుతారు కదా అందుకే దానికి పొగరు ఎక్కువని ఫీలవుతారు. ఇవన్నీ ఎక్కువే అయినా.. దానికి మంచి మనసు కూడా ఎక్కువే అన్న సంగతిని మర్చిపోకూడదు. అందుకే తనను ఎవరైతే ప్రేమించి, అభిమానించి, గౌరవిస్తారో వారి కలంలో ఒద్దికగా ఒదిగిపోతుంది. ఎవరైతే ఆప్యాయతను కనబరుస్తారో … Read more