నేటి నుoచి ఈ నెల 15వరకు తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సాయంత్రం తిరుపతి వెళ్లనున్న లోకేష్ ఎన్నికల ప్రచార గడువు ముగిసే వరకు తిరుపతిలోనే ఉండనున్న నారా లోకేష్ నాయకుల మధ్య సమన్వయం, ప్రచార బాధ్యతలు చేపట్టనున్న లోకేష్