ఆ విషయంలో KCRను కాపీ కొడుతున్న స్టాలిన్…!
తమిళనాడులో తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార అన్నాడీఎంకేను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే..! ఈ నెల 7న ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రమంస్వీకరానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ హాజరు కానున్నారని సమాచారం. అయితే తన తన కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే అంశాలపైన స్టాలిన్ ఓ స్పష్టతకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫాలో … Read more