Virat Kohli : అందుకే కోహ్లీ తప్పుకున్నాడు.. కారణాలు ఇవే..!

virat kohli

Virat Kohli : ఊహించిందే జరిగింది… కెప్టెన్ గా కోహ్లీ తప్పుకుంటాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) స్వయంగా ప్రకటించాడు. ఇది అభిమానులకి షాక్ అయ్యే వార్తేనని చెప్పాలి. అయితే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేకపోవడం : 2017 లో ధోనీ … Read more