Suma Kanakala: ప్రస్తుతం ఏ విషయం అయినా కాస్త ట్రెండ్ అయితే చాలు.. ప్రతీ ఒక్కరు కచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే.. సెలబ్రిటీలు అయినా.. మామూలు నెటిజన్లు అయినా.. ఆ ట్రెండ్‌ను ఫాలో అవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా…