Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

sudheer-rashmi-uppena-song-

Sudheer Rashmi : ఉప్పెన సాంగ్ లో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిల జలజలజలపాతం సాంగ్ గుర్తుందిగా.. అయినా దానిని అంత తొందరగా ఎలా మరిచిపోతారులెండి. సాంగ్ లో ఉన్న ఆ స్టోరీ.. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అలాంటిది కదా. మరి ఆ సాంగ్ లో సుధీర్, రష్మీలు (Sudheer Rashmi) యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా.. సూపర్ అంటారా! మీ కోసం ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ఆ ప్రయోగం కూడా … Read more