Sudheer Rashmi : ఉప్పెన సాంగ్ లో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిల జలజలజలపాతం సాంగ్ గుర్తుందిగా.. అయినా దానిని అంత తొందరగా ఎలా మరిచిపోతారులెండి. సాంగ్ లో ఉన్న ఆ స్టోరీ.. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అలాంటిది కదా.…