Motivational Story  : ఒక తొండ, పాముతో., నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిచిన మనిషి చస్తాడు అంది. అదెలా అనడిగింది పాము. నేను చెప్పినట్టు చెయ్యి అని, ఆ పొలంలో పనిచేసుకునే రైతుని…