చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడితే.. దీనికి వస ఎక్కువ పట్టినట్టున్నారు. అందుకే తెగ వాగుతోంది.. వట్టి వాగుడుకాయ అని పెద్దవాళ్లు సరదాగా తిడుతుంటారు. నిజానికి ఆ వాగుడు వాగడం కూడా అంత ఈజీ కాదు. అందులోనూ సరదాగా మాట్లాడగలగడం మరీ కష్టం. అయినా…