SP Balu : దుబాయ్‌ షేక్‌ నోట.. బాలు పాట.. !

Dubai sheik sing SP Balasubrahmanyam's song

SP Balu : లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. వివిధ బాషలలో కలిపి ఆయన నలబై వేలకి పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్నారు. బాలు(SP Balu ) లేకుండా తెలుగు పాటని మనము ఊహించుకోలేము కూడా. అయితే అనారోగ్య కారణంగా గత ఏడాది కన్నుమూశారు బాలు… ప్రస్తుతం భౌతికంగా బాలు మన మధ్య లేకున్నా.. పాటల రూపంలో ఎప్పుడు మన మధ్యే ఉంటారని చెప్పడానికి ఎలాంటి సందేహం … Read more