Corona Virus : కరోనా సమయంలో నిద్రపట్టకపోవడానికి ఇదే ప్రధాన కారణం.. మరి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

insomnia,

Corona Virus : కరోనా కష్టకాలంలో కంటినిండా నిద్రపోవడమే గగనమవుతోంది. కొంతమంది ఏదోలా పడుకున్నా భయంతోనో, ఆందోళనతోనో ఉలిక్కిపడి లేస్తున్నారు. ఇంకొంతమందికి నిద్రచాలక.. రోజంతా మత్తుగా ఉంటున్నారు. మరిప్పుడు ఏం చేయాలి? కరోనా (Corona Virus) భయాన్ని పక్కనపెట్టి  కంటినిండా హాయిగా నిద్రపోవాలంటే ఎలా? కరోనా- నిద్రలేమి :  కరోనా వచ్చింది; నిద్ర పట్టడం లేదని కొంత మంది ! కరోనా నుంచి కోలుకొన్నాను , కానీ నిద్ర పట్టడం లేదని అనేక మంది ! ఎందుకిలా … Read more