చర్మం పగుళ్లు తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

చర్మం ఎంత నునుపుగా, బిగుతుగా ఉంటే అంత అందంగా ఉంటుంది. కాని చాలామందికి స్కిన్ లో ఉండే తేమ బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల చర్మమంతా పొడిబారిపోయినట్టు కనిపిస్తుంది. అందులోనూ శీతాకాలంలో చర్మం పగిలిపోతుంది. దీనివల్ల అందం కోల్పోవడంతో పాటు చాలా నొప్పి కూడా ఉంటుంది. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం.. చర్మం పగుళ్లు నివారించాలంటే.. చలికాలంలో శరీరంపై మృతకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం … Read more

మొటిమలను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను ఇలా ట్రై చేశారా?

అందమంతా కనిపించేది ముఖంలోనే. ముఖవర్ఛస్సు ఎంత బాగుంటే.. అంత సౌందర్యం కనిపిస్తుంది. కాని ఒక్కసారి మొటిమలు వచ్చాయంటే ఒకపట్టాన తగ్గవు. కొంతమందికి వచ్చిన కొద్దిరోజులకు తగ్గిపోతాయి. మరికొంతమందికి మాత్రం వస్తూ పోతూ ఉంటాయి. కాని వీటిని తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తుంటారు. చాలా పద్దతులను ఫాలో అవుతారు. వీటిని తొలగించుకోవడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. తలలో చుండ్రు వల్ల.. తలలో ఉండే చుండ్రు వల్ల కూడా మొటిమలు వస్తాయని … Read more

జుట్టు రాలే సమస్య తగ్గడానికి 2 పద్దతులు.. మరికొన్ని చిట్కాలు

మగువకు అందాన్నిచ్చేది కురులే. అవి పట్టులా ఉంటే అంతకన్నా కావలసింది ఇంకేముంది. కాని ఈమధ్యకాలంలో రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరిగిపోయింది. దానిని తగ్గించడానికి చాలామంది చాలా రకాల షాంపూలు, ఆయిల్స్ వాడతారు. కాని మీ జుట్టు తత్వాన్ని బట్టి ఏది మంచిదో దానిని మాత్రమే అప్లయ్ చేయాలి. దానికోసం కొన్ని పద్దతులు ఉన్నాయి. హెయిర్ ఫాల్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకునేదెలా? జుట్టు పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా ఊడకుండా ఉంటే … Read more

చర్మం పొడిబారకుండా ఉండడానికి ఏం చేయాలంటే..

శరీరం ఎంత అందంగా, నాజూగ్గా కనిపిస్తే అంత సంతోషంగా ఉంటుంది. కానీ శీతాకాలంలో ఇలా ఉండడం కష్టం. ఉదయం పూట ఎండ కొడుతుంది. రాత్రి పూట చలి చంపేస్తుంది. అందుకే స్కిన్ లో కూడా తేడా వచ్చేస్తుంది. అందులోనూ పొడి చర్మం ఉన్నవాళ్ల బాధ మరి చెప్పక్కరలేదు. కాని వీళ్లు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. చర్మానికి ఏ నీళ్లు మంచివి? కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా చన్నీటి స్నానమే చేస్తామంటారు. … Read more

అక్షయ తృతీయనాడు బంగారం కన్నా.. రూ.10 పెట్టి దీనిని కొంటే ఇంకా ఎక్కువ పుణ్యం, ఐశ్వర్యం!

ఏడాది మొత్తంలో బంగారాన్ని కొన్నాకొనకపోయినా అక్షయ తృతీయ రోజున మాత్రం కచ్చితంగా కొంటారు. కారణం.. ఆ రోజున గోల్డ్ కొంటే కలిసొస్తుందని. శాస్త్రీయ కారణాలు చాలామందికి తెలియకపోయినా అది నిజమే. ఎందుకంటే.. అక్షయం అంటే తరుగులేనిది, తగ్గిపోనిది అనే అర్థాలు ఉన్నాయి అంటే వద్ధి చెందుతూనే ఉంటుంది అని అర్థం. బంగారం అంటే ఆడవారికి చాలా ఇష్టం. అందుకే అక్షయ తృతీయ రోజున కొంటే అది నానాటికీ వృద్ధి చెందుతూనే ఉంటుంది అని వారి నమ్మకం. ఈ … Read more