Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

Jabardasth Judge Mano assets,singer mano,singer mano songs,singer mano assets

Singer Mano Assets : సింగర్ మనో గురించి ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. నాగూర్ బాబు(Singer Mano)గా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన.. ఆ తరవాత మనోగా ప్రేక్షకల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన పాడిన పాటలకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడతో సహా దాదాపు 10 భాషల్లో 25వేలకి పైగా పాటలు పాడారు మనో.. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మనో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ … Read more