Director Shankar : వామ్మో శంకర్.. ఒక్క పోస్టర్ కే అంత ఖర్చు పెట్టించాడట…!

Shankar and Ram Charan’s ‘RC15’ launched

Director Shankar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తేజ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఈరోజు జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, … Read more