ఆ సీన్లో కన్నీళ్లు.. ఈ సీన్లో కుట్రలు.. సీరియల్స్ లో ఎందుకిన్ని కుతంత్రాలో తెలుసా?

సీరియల్ అంటే.. ‘సీ’ ‘రియల్’. అంటే నిజాన్ని చూడమని. కాని ఇప్పుడు వస్తున్న సీరియళ్లన్నీ నిజంగానే నిజాన్ని చూపిస్తున్నాయా? ఎందుకంటే చాలా సీరియల్స్ లో ఏడుపులు, కుట్రలు, కుతంత్రాలే ఎక్కువ. కాని కుటుంబాల్లో మరీ ఇంత తీవ్రమైన కుట్రలు, కుతంత్రాలు, కన్నీళ్లు ఉంటాయా? కాకపోతే ఈమధ్య కాస్త ట్రెండ్ మారింది. సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా పాటల్ని తీస్తున్నారు. భారీ డ్యాన్సులు లేకపోయినా.. పాత తరంలో కొందరు హీరోలు స్టెప్పులేయకుండానే పాట మొత్తం నటించేవాళ్లు కదా అలా కొన్నిసార్లు … Read more