Happy Birthday Samantha Akkineni : 11 ఏళ్లుగా టాలీవుడ్ ను ఏమాయ చేసిందో.. ఇప్పటికీ దూసుకుపోతోన్న సమంత
Happy Birthday Samantha Akkineni : టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు. నటిగా, గృహిణిగా, ఓటీటీ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా, ఆర్గానిక్ రైతుగా, ఫ్యాషన్ ను ప్రేమించే అమ్మాయిగా ఎన్నో రంగాల్లో తన ఖ్యాతిని చాటుకుంది సమంత (Happy Birthday Samantha Akkineni). ఆమె తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత సమంత టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇప్పటికీ 11 సంవత్సరాలు నాగచైతన్య పక్కన … Read more