Sabbam Hari : కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా…