Divya Agarwal: సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డివర్స్, రెండు బ్రేకప్. ఎంతోకాలం నుండి డేటింగ్‌లో ఉన్న ప్రేమికులు అయినా.. పెళ్లయి చాలాకాలం కలిసున్న భార్యభర్తలు అయినా.. మనస్ఫర్థలు వస్తే.. మరో నిమిషం ఆలోచించకుండా విడిపోవడం…