లడ్డూ, బాదుషా, కాజా, గులాబ్ జామూన్, మైసూర్ పాక్.. ఇవన్నీ తెలుగువారి స్వీట్లే. పక్క రాష్ట్రాల స్వీట్లలో కొన్నింటిని కూడా మన మధుర పదార్థాలుగా చేసేశాం. అంటే వాటిపై అంత ప్రేమ మరి మనవాళ్లకు. చాలామంది చాలా రకాల స్వీట్లు తింటారు…