Mallareddy Audio Tape : గ ఆడియో టేపు నాది కాదు.. ఇగో మంత్రి మల్లారెడ్డి స్పందన గిది..!

Mallareddy Audio Tape : ఓ రియాల్టర్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Mallareddy Audio Tape) బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై మల్లారెడ్డి స్పందించారు. డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆడియో టేపులు ఎక్కడ నుంచి వచ్చాయో తేల్చే పనిలో ఉన్నానన్నారు. తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారయన. కాగా గతేడాది కూడా … Read more