Vijay Devarakonda: ‘పూరీ జగన్నాధ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’: విజయ్ దేవరకొండ

Puri Jagannadh and Vijay Devarakonda

Vijay Devarakonda: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల చూపు విజయ్‌పై ఉంది. అంతే కాకుండా విజయ్ త్వరలోనే పూరీ జగన్నాధ్‌తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే పూరీ జగన్నాధ్, విజయ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది అని ఎప్పటినుండో రూమర్స్ వినిపిస్తూ ఉండగా.. నేడు దానికి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ … Read more

Neha Shetty: అల్లు అర్జున్‌తో ‘డీజే’ టిల్లు భామ.. బంఫర్ ఆఫర్ కొట్టేసిందిగా..

Allu Arjun and Neha Shetty

Neha Shetty: ఈరోజుల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన చాలావరకు నటీనటులు గుర్తింపు కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సరైన హిట్ ఒక్కటి పడితే.. కెరీర్ స్టార్టింగ్‌లోనే వారి లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇటీవల సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎందరో నటీమణులే దీనికి ఉదాహరణ. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యింది ‘డీజే టిల్లు’ భామ నేహా శెట్టి (Neha Shetty). నేహా శెట్టి అంటే కొంతకాలం క్రితం వరకు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ … Read more