Priya Prakash Varrier : యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళ భామ ప్రియప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేది.…